ఈ వీడియో లో మీకు "Frontech G31 Motherboard Unboxing & Review" గురించి వివరించడం జరిగింది. ఇందులో మీకు డ్యూయల్ కోర్ ప్రోసెస్సోర్స్, అలాగే Core2Duo Processors, Pentium D Processors, ఈ బోర్డు లో మీకు వర్క్ అవుతుంది. ఇది మీకు DDR2 Support తో వర్క్ అవ్తుతుంది. దిని గురించి ఇన్ఫర్మేషన్ ఒక చిన్న వీడియో కింద ఉంది చూడగలరు. ఇంకా మీకు ఎదియనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా "comment" పోస్ట్ చేయగలరు. ఈ వీడియో మీకు నచ్చితే "కామెంట్" ఇవ్వండి ప్లీజ్. అలాగే లైక్ చేయండి. మా ఛానల్ ని "Subscribe" చేసుకోగలరు.
Frontech G31 Motherboard Review, Frontech G31 Motherboard Supported Processors, Frontech G31 Motherboard Supported RAMs, Frontech G31 Motherboard Supported Operating Systems, Motherboards Unboxing & Reviews
No comments:
Post a Comment